¡Sorpréndeme!

IPL 2021 : SRH లో మార్పులు చేయాల్సిందే... Sandeep ప్లేస్‌లో Abhishek,నబీకి బదులు Mujeeb || Oneindia

2021-04-14 808 Dailymotion

IPL 2021: Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore. Aakash Chopra Suggests A Couple Of Changes For Sunrisers Hyderabad Ahead Of Their Clash With Royal Challengers Bangalore
#IPL2021
#SRHvsRCB
#SunrisersHyderabadvsRoyalChallengersBangalore
#IPLMatchlivescore
#ViratKohli
#ABdeVilliers
#RashidKhan
#AakashChopra
#TNatarajan
#GlennMaxwell
#HarshalPatel
#AbdulSamad
#AbhishekSharma
#MujeebUrRahman
#SandeepSharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ను ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలంటే తుది జట్టులో పలు మార్పులు చేయాల్సిందేనని భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చెన్నై పిచ్‌పై బంతి టర్న్ అవ్వడం మొదలైందని, ఆరెంజ్ ఆర్మీ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.